బివిడి ప్రసాదరావు హైకూలు 2

0
9

[dropcap]గ[/dropcap]ర్భంలో పిండం
చావుతో పడే పిండం
పుడమి గుండ్రం

***

కళ్లల్లో నీళ్లు
ఆనందావేదనలు
రైలు పట్టాలు

***
మిత ఆహారం
ప్రభాతము నడక
ఆరోగ్య బీమా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here