[dropcap]తె[/dropcap]ర లేచింది
మళ్ళీ బుల్ రంకెలు
గాలి వాటాలు
***
చెట్టు వాయువు
ప్రకృతికి మనువు
జీవనాధారం
***
ఆది నిష్ఠూరం
భవిష్యత్తులో బాధ
చవి చూపదు
[dropcap]తె[/dropcap]ర లేచింది
మళ్ళీ బుల్ రంకెలు
గాలి వాటాలు
***
చెట్టు వాయువు
ప్రకృతికి మనువు
జీవనాధారం
***
ఆది నిష్ఠూరం
భవిష్యత్తులో బాధ
చవి చూపదు