జూన్ 2022 బివిడి ప్రసాదరావు హైకూలు 7 By - June 12, 2022 0 8 FacebookTwitterPinterestWhatsApp [dropcap]తె[/dropcap]ర లేచింది మళ్ళీ బుల్ రంకెలు గాలి వాటాలు *** చెట్టు వాయువు ప్రకృతికి మనువు జీవనాధారం *** ఆది నిష్ఠూరం భవిష్యత్తులో బాధ చవి చూపదు