జూలై 2022 బివిడి ప్రసాదరావు హైకూలు 8 By - July 3, 2022 0 50 FacebookTwitterPinterestWhatsApp గాలి వీస్తుంది గమ్యం కానరాలేదు వేచి వెళ్లాలి *** మాటలు కాదు చేతల వరములు మేలిమైనవి *** ఆశా నిరాశ్లు వెలుతురూ నీడలు నేడూ నాడులు