బివిడి ప్రసాదరావు హైకూలు 9

0
2

[dropcap]ఆ[/dropcap]కుపచ్చని
ప్రకృతి వీచికలు
ప్రాణనాడులు
***
గుర్తు వచ్చేవి
జ్ఞాపకములు కావు
గత చేష్టలు
***
నీది నాదిలు
పరాయి భావములు
మనది ముద్దు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here