జూలై 2022 బివిడి ప్రసాదరావు హైకూలు 9 By - July 17, 2022 0 8 FacebookTwitterPinterestWhatsApp [dropcap]ఆ[/dropcap]కుపచ్చని ప్రకృతి వీచికలు ప్రాణనాడులు *** గుర్తు వచ్చేవి జ్ఞాపకములు కావు గత చేష్టలు *** నీది నాదిలు పరాయి భావములు మనది ముద్దు