సినిమా క్విజ్-16

0
10

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. కె. సుబ్బరామదాసు మొదట ____ గా పని చేశారు.
  2. నటి కాంచన తొలిసారిగా హిందీలో నటించిన చిత్రం?
  3. చిరంజీవి నటించిన ‘మొగుడు కావాలి’ చిత్రానికి హిందీ మాతృక ఏది?
  4. హిందీ నటి ‘రేఖ’ నటించిన తొలి హిందీ చిత్రం ఏది?
  5. కన్నడ హీరో అనంత్ నాగ్, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన తెలుగు చిత్రం ఏది?
  6. హిందీ చిత్రం ‘హిమ్మత్’కు ఏ తెలుగు చిత్రం ఆధారం?
  7. వినోద్ కుమార్, చరణ్ రాజ్‍ల ‘పోలీస్ బ్రదర్స్’ చిత్రం ఏ హిందీ చిత్రానికి ఆధారం?
  8. ఎన్.టి.ఆర్. నటించిన ‘టైగర్’ చిత్రంలో నాయిక ఎవరు?
  9. దర్శక నిర్మాత బి.ఎస్. రంగా నిర్మించిన ‘భక్త మార్కండేయ’ చిత్రంలో యమధర్మరాజు పాత్రధారి ఎవరు?
  10. ప్రేమించిన అమ్మాయినే (ఇలియానా) వివాహం చేసుకున్న ‘దేవదాసు’ ఎవరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2022 డిసెంబరు 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 16 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జనవరి 01 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 14 జవాబులు:

1.ధర్మాధికారి 2. దిల్‍దార్ 3. దిల్‍వాలా 4. డోలీ 5. ఘర్ సంసార్ 6. రణధీర్ కపూర్ 7. జక్మీ షేర్ 8. మాంగ్ భరో సజ్‌నా 9. మస్తానా 10. మెహెందీ రంగ్ లాయేగీ

సినిమా క్విజ్ 14 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మల్లిక ఓరుగంటి
  • బి. మణి నాగేంద్ర రావు
  • రామలింగయ్య టి
  • రామకూరు నాగేశ్వరరావు
  • శంభర వెంకట రామ జోగారావు
  • వనమాల రామలింగాచారి
  • తాతిరాజు జగం‌
  • వర్ధని మాదిరాజు
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • ఎస్. సునీతా ప్రకాష్

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here