Site icon Sanchika

సినిమా క్విజ్-19

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. ఎం.జి.రామచంద్రన్ పూర్తి పేరు?
  2. శివాజీ గణేశన్ అసలు పేరు?
  3. జెమినీ గణేశన్ అసలు పేరు?
  4. సుత్తివేలు అసలు పేరు?
  5. మురళీమోహన్ అసలు పేరు?
  6. హాస్యనటుడు రాజబాబు అసలు పేరు?
  7. నటి కాంచన అసలు పేరు?
  8. నటి జయంతి అసలు పేరు?
  9. నటి వాణిశ్రీ అసలు పేరు?
  10. నటి జయప్రద అసలు పేరు?
  11. నటి జయసుధ అసలు పేరు?

~

మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జనవరి 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 19 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జనవరి 22 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 17 జవాబులు:

1.కృష్ణ, చిరంజీవి 2. కె.టి.రుక్మిణి 3. మనుషులు మమతలు 4. మాలామాల్ వీక్లీ 5. ఊంఛే లోగ్ 6. కాష్మోరా 7. ధర్మేంద్ర 8. జమున 9. దో యార్ 10. శ్రీమతి కె. రామలక్ష్మి

సినిమా క్విజ్ 17 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]

Exit mobile version