[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.
పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.
ప్రశ్నలు:
- ఎం.జి.రామచంద్రన్ పూర్తి పేరు?
- శివాజీ గణేశన్ అసలు పేరు?
- జెమినీ గణేశన్ అసలు పేరు?
- సుత్తివేలు అసలు పేరు?
- మురళీమోహన్ అసలు పేరు?
- హాస్యనటుడు రాజబాబు అసలు పేరు?
- నటి కాంచన అసలు పేరు?
- నటి జయంతి అసలు పేరు?
- నటి వాణిశ్రీ అసలు పేరు?
- నటి జయప్రద అసలు పేరు?
- నటి జయసుధ అసలు పేరు?
~
మీరు ఈ ప్రశ్నలకు జవాబులను 2023 జనవరి 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 19 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2023 జనవరి 22 తేదీన వెలువడతాయి.
సినిమా క్విజ్ 17 జవాబులు:
1.కృష్ణ, చిరంజీవి 2. కె.టి.రుక్మిణి 3. మనుషులు మమతలు 4. మాలామాల్ వీక్లీ 5. ఊంఛే లోగ్ 6. కాష్మోరా 7. ధర్మేంద్ర 8. జమున 9. దో యార్ 10. శ్రీమతి కె. రామలక్ష్మి
సినిమా క్విజ్ 17 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- సిహెచ్.వి.బృందావనరావు
- గురజాల రమాకాంత్
- జానకీ సుభద్ర పెయ్యేటి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- బి. మణి నాగేంద్ర రావు
- పి.వి.ఎన్. కృష్ణశర్మ
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్యా మనస్విని సోమయాజుల
- సునీతా ప్రకాష్
- ఎస్. లక్ష్మీప్రసన్న
- శంభర వెంకట రామ జోగారావు
- వనమాల రామలింగాచారి
- మీరాదేవి
- గంగామణి
- ప్రశాంత్
- యాదగిరి
- తాతిరాజు జగం
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
వీరికి అభినందనలు.
[సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.]