తెలుగులో సైన్స్ ఫిక్షన్‍ – చర్చ

0
7

[dropcap]తె[/dropcap]లుగులో సైన్స్ ఫిక్షన్ గతం, వర్తమానం భవిష్యత్తుపై సంచిక – స్వాధ్యాయ సంయుక్తంగా 25.06.2022 నాడు ఒక చర్చని నిర్వహిస్తున్నాయి.

నారపల్లి లోని స్వాధ్యాయ గ్రంథాలయం హాల్‍లో ఉదయం 10 గంటలకు ఈ చర్చ ప్రారంభం.

చిరునామా:

స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,

ఇంటి నెంబరు 4-48/12,

రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,

ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

హైదరాబాదు-500088

~

పానెలిస్టులు:

డా. మధు చిత్తర్వు  – సుప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ రచయిత

శ్రీ సయ్యద్ సలీమ్ – సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, సైన్స్ ఫిక్షన్ నవలా రచయిత

శ్రీ కస్తూరి మురళీకృష్ణ – తెలుగు సాహితీ రచనలో ఆల్‌రౌండర్‍గా ప్రసిద్ధి చెందిన రచయిత.

~

ఈ సమావేశానికి సైన్స్ ఫిక్షన్‍లో ఆసక్తి ఉన్నవారు, సైన్స్ ఫిక్షన్ రచనలో మెలకువలు తెలుసుకోవాలనుకునేవారు హాజరు కాగలరు.

అందరూ ఆహ్వానితులే.

మరిన్ని వివరాలకు 9849617392 నెంబరుకు ఫోన్ కానీ వాట్సప్ మెసేజ్ కానీ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here