డా॥ వి.ఆర్. రాసాని నవలల పరిచయ సభ – ఆహ్వానం

0
13

[dropcap]శ్రీ [/dropcap]వేంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయం ఆధ్వర్యంలో – ప్రసిద్ధ రచయిత డా॥ వి.ఆర్. రాసాని రచించిన మట్టి బతుకులు, వొలికలబీడు, ఆదియోధుడు నవలల పరిచయ సభకు ఆహ్వానం.

వేదిక: కాన్ఫరెన్ హాల్, ఎస్వీ యూనివర్శిటీ గ్రంథాలయం

తేదీ & సమయం: 30-10-2023; ఉదయం: 10 గం॥లకు

సభాధ్యక్షులు:

ఆచార్య మేడిపల్లి రవికుమార్ (సాహిత్య విమర్శకులు, విశ్రాంతాచార్యులు)

ముఖ్య అతిథి:

ఆచార్య కె. రాజారెడ్డి (ఉపకులపతి, ఎస్వీ యూనివర్సిటీ)

ఆత్మీయ అతిథి:

ఆచార్య ఓ. మహమ్మద్ హుస్సేన్ (రిజిస్ట్రార్, ఎస్వీ యూనివర్సిటీ)

వొలికలబీడు – పరిచయం:

ఆచార్య కొలకలూరి మధుజ్యోతి (తెలుగుశాఖాధ్యక్షులు, శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం)

ఆదియోధుడు – పరిచయం:

డా॥ పి.సి. వేంకటేశ్వర్లు (అధ్యక్షులు, ప్రాచ్య పరిశోధనా కేంద్రం, ఎస్వీ యూనివర్శిటీ)

మట్టి బతుకులు – పరిచయం:

ఆచార్య ఆర్. రాజేశ్వరమ్మ (తెలుగు అధ్యయన శాఖాధ్యక్షులు, ఎస్వీ యూనివర్శిటీ)

అభినందన:

డా॥ కె. సురేంద్రబాబు (లైబ్రేరియన్, ఎస్వీ యూనివర్శిటీ గ్రంథాలయం)

రచయిత స్పందన:

డా॥ వి.ఆర్. రాసాని (కథ, నవల, నాటక రచయిత, విశ్రాంత ప్రాచార్యులు)

సభా నిర్వహణ:

ఎ. మల్లేశ్వరరావు (ఆకాశవాణి మాజీ డైరెక్టర్)

అందరూ ఆహ్వానితులే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here