జోనరాజ విరచిత ద్వితీయ రాజతరంగిణి – కొత్త ధారావాహిక ప్రకటన

1
7

[dropcap]వి[/dropcap]లువైన రచనలు, దీర్ఘకాలం ఉపయోగపడే అమూల్యమయిన రచనలకు పెట్టింది పేరయిన సంచిక వెబ్ పత్రికలో త్వరలో
తెలుగులో తొలిసారిగా
జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదం.
కశ్మీరు చరిత్రలో కశ్మీరు హిందూ రాజుల నుంచి ముస్లిం రాజుల పాలనలోకి మారటాన్ని వివరించే ఈ రాజతరంగిణి తెలుగులో తొలిసారిగా.
ఇంతవరకూ మనకు తెలియని, ఎవరూ చెప్పని మన చరిత్రను తెలుసుకుందాం… మనల్ని మనం అర్థం చేసుకుందాం…
చదవండి
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి

***

కస్తూరి మురళీకృష్ణ కలం నుంచి 03-7-2022 సంచిక నుంచి…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here