ఇయర్‍హుక్ ఆడియో ఓటిటి ఉగాది కథల పోటీ 2023- ప్రకటన

0
15

[dropcap]ఇ[/dropcap]యర్‍హుక్ ఆడియో ఓటిటి వారు నిర్వహిస్తున్న 2023 ఉగాది కథల పోటీ వివరాలు;

  • కథలో కొత్తదనం ఉండాలి
  • కథల నిడివి 1000 నుంచి 1200 పదాల లోపు ఉండాలి
  • అంశం మీ ఇష్టం

~

  • మొదటి బహుమతి – Couple of Movie Tickets
  • రెండవ బహుమతి – Book

~

ఎంపికైన మొదటి పది కథలు ఇయర్‍హుక్‍లో ఆడియో కథలుగా రూపొందిస్తాము.

అలాగే సంచిక ఆన్‌లైన్ మ్యాగజైన్‍లో పబ్లిష్ చేస్తాము.

~

కథలు చేరవలసిన ఆఖరు తేదీ – 20 మార్చ్ 2023

ఫలితాల ప్రకటన తేదీ – 22 మార్చ్ 2023

~

కథలు పంపవలసిన మెయిల్ ఐడి – writings@earhook.in

ఇట్లు

ఇయర్‍హుక్ నిర్వాహకులు

[గమనిక: ఈ కథల పోటీ నిర్వహణలో గాని, కథల ఎంపికలో గాని, బహుమతుల నిర్ణయంలో గాని, ఆడియో కథల రూపకల్పనలో గాని సంచికకి ప్రమేయం లేదు. ఇయర్‍హుక్ వారు ఎంపిక చేసుకున్న కథలను ప్రచురించటం వరకే సంచిక బాధ్యత. కనుక ఈ విషయంలో ఎవరూ సంచిక నిర్వాహకులను గాని, సంపాదకులను గాని సంప్రదించవద్దని తెలియజేస్తున్నాము – సంచిక టీమ్].

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here