ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి – ప్రకటన

0
11

[dropcap]మీ[/dropcap]రు ఇంజినీరింగ్ విద్యార్థా? మీరు ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ చదివారా? ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడలేకపోవటం వల్ల  ఇంటర్వ్యూలలో తిరస్కరింపబడుతున్నారా?

స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లలో చేరి టైం డబ్బు వృథా చేసుకునా ఇంగ్లీష్‌లో మాట్లాడటం రాలేదా? నిరాశ పడకండి.

డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ గారి “ఈజీగా ఇంగ్లీష్” మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది.

యాభై వేలకి పైగా ప్రొఫెషనల్ విద్యార్థులని విజేతలుగా నిలబెట్టిన ఘనత డా.రాయపెద్ది వివేకానంద్ స్వంతం.

డా.రాయపెద్ది వివేకానంద్ గారు స్వయంగా రీసెర్చ్ చేసి తయారు చేసిన టీచింగ్ మెథడాలజీ ఇప్పడు మొదటి సారిగా సంచిక వెబ్ మాగజైన్‌లో సీరియల్‌గా వస్తోంది.

 ఈ మోడ్యూల్ కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

  • మీరు పెన్ను పేపర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ సునాయాసంగా మాట్లాడగలరు
  • తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి వాక్యాలని అనువాదం చేయకుండా ఈజీగా మాట్లాడగలరు
  • ఇంగ్లీషే మీ మాతృభాషేమో అన్నంత సులభంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడేస్తారు
  • గ్రామర్ సూత్రాలు బట్టీ పట్టాల్సిన అవసరం అసలే లేదు
  • మీ సబ్‌కాన్షస్ మైండ్ యొక్క అద్భుత శక్తులు ఉపయోగించి మీచే అతి సులభంగా మాట్లాడించే ప్రక్రియ
  • విజువలైజేషన్ టెక్నిక్‌ని ఉపయోగించి ఇంగ్లీష్ నేర్పించే అత్యంత ప్రభావవంతమైన టెక్నిక్స్

ఇలాంటి రచన ఇప్పటి వరకు రాలేదు.

సరళంగా ఒక నవల లాగా సాగుతూ, మిమ్మల్ని ఏదో లోకాల్లొకి తీసుకువెళ్ళే అద్బుతమైన రచనా ప్రక్రియ. స్పోకెన్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఎన్నో పుస్తకాలు వచ్చి ఉండవచ్చు కానీ ఇలా ఒక కథ లాగా సాగిపోతూ, మీకు తెలియకుండానే మిమ్మల్ని విజేతగా నిలబెట్టగలిగిన అద్బుతమైన రచనా ప్రక్రియ ఈ “ఈజీగా ఇంగ్లీష్” ప్రత్యేకత.

దీనికి కారణం డా.రాయపెద్ది వివేకానంద్ తెలుగులో అద్భుతమైన రచయితా కూడా కావటం.

డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ గారి ఈ మోడ్యూల్ పూర్తిగా ఆయన స్వంతంగా రీసెర్చ్ చేసి కనుగొన్నారు. ఇలాంటి టీచింగ్ టెక్నిక్ నభూతో నభవిష్యతి అని ఎందరో మేధావులు అభినందించారు.

ఆయన కనుగొన్న అనేక వినూత్న విధానాలలో కొన్ని

  • ఫోర్ పిల్లర్స్ ఫర్ సక్సెస్
  • పేపర్ లెస్ ఫ్లూయెన్సీ
  • మాజిక్ స్పీచ్
  • గ్రిడ్ టెక్నిక్
  • యూనిక్ యూసేజెస్ ఇన్ కార్పొరేట్ ఇంగ్లీష్
  • ఐడియ ఫ్లాషెస్

ఇలా చెప్పుకుంటూ పోతే అనర్ఘరత్నాలు ఎన్నో.

ఈ కింది పత్రికలలో ఆయన రెగ్యులర్ గా ఎడ్యుకేషన్ కాలమ్స్ నిర్వహించారు

  • నమస్తే తెలంగాణ – నిపుణ సప్లిమెంట్
  • ఈనాడు – ప్రతిభ
  • సాక్షి -భవిత
  • ఆంధ్రప్రభ డైలీ- విద్యాప్రభ
  • గ్యాన వితరణం – ఇంగ్లీష్ మంత్లీ

ఇక టీవి రేడియోల్లో కూడా వీరి కార్యక్రమాలు వస్తు ఉంటాయి.

  • ఈటీవి లక్ష్యం, సుమన్ టీవి, హెచ్.ఎం.టీవీ లలో వారి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి.
  • మైఇండ్ మీడియా వారి వెబ్ రేడియోలో “విజయం మీదే” లైవ్ కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తారు వీరు.
  • ఆయనని వరించి వచ్చిన అవార్డులు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి.
  • భారత్ కే అనుమోల్ రత్న అవార్డు
  • డా సర్వేపల్లి రాధాకృష్ణ మెమోరియల్ అవార్డ్
  • ఇండియాస్ బెస్ట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్ అవార్డ్ by ITAP

మీ విజయ యాత్రకి సిద్ధంగా ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here