[dropcap]‘సం[/dropcap]చిక’ -తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్సులు. సంచికకు ప్రత్యేకతను కల్పించి అభిమానిస్తున్న వారందరికి వందనాలు.
పాఠకులకు విభిన్నమయిన రచనలను విశిష్టమయిన రీతిలో అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.
ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, నాటిక, కవితలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ ఫిబ్రవరి 2020 సంచిక.
‘సంచిక’ రాబోయే ఉగాది సందర్భంగా మన మాతృభాష అయిన తెలుగు భాష ఔన్నత్యం, ప్రాధాన్యం, విశిష్టతలను తెలియజేసే కథలను సంకలనంగా ప్రచురించదలచింది. రచయితలు ఈ అంశం కేంద్రంగా కల తాము రచించిన కథలను పంపవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.
1 ఫిబ్రవరి 2020 నాటి ‘సంచిక’లోని రచనలు:
కాలమ్స్:
- రంగులహేల-23 – సస్పెన్స్ సంబరాలు – అల్లూరి గౌరిలక్ష్మి
వ్యాసాలు:
- మహాభారతంలో శకుని – అంబడిపూడి శ్యామసుందర రావు
కథలు:
- మాయక్క కాపురం – ఎం. హనుమంతరావు
- కాలక్షేపం – సింగిడి రామారావు
- మార్గదర్శి – మల్లారెడ్డి రామకృష్ణ
- అందుకే వాడు ఇక రాడు – గంగాధర్ వడ్లమన్నాటి
- వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-3 – వేంపల్లి రెడ్డి నాగరాజు
కవితలు:
- ఆ కళ్ళు – శ్రీధర్ చౌడారపు
- సైనికుడా – మట్ట వాసుదేవమ్
- ఓ చినుకు పయనం – శ్రీదేవి శ్రీపాద
- జై తెలుగు తల్లి జై భరత మాత – జానకీదేవి సోలా
- జనం – పి.యం.జి. శంకర్రావు
పుస్తకాలు:
- నాలుగు మెతుకులు – పుస్తక పరిచయం – సంచిక టీమ్
గళ్ళ నుడికట్టు:
- పద ప్రహేళిక 2: దినవహి సత్యవతి
నాటిక:
- తనదాకా వస్తే – తోట సాంబశివరావు
భక్తి:
- నేనెవరు – జొన్నలగడ్డ సౌదామిని
అవీ ఇవీ:
- దివ్యాoగ ధీరులు 1 – ‘నవనాడులనూ నియంత్రించి నాట్యం చేస్తున్న అరుణ్ కుమార్’ – గురజాడ శోభా పేరిందేవి
- కాశ్మీర్ మారణహోమంలో ప్రాణాలు అర్పించిన హిందూ పండిట్లకు శాక్రమెంటోలో నివాళి – వెంకట్ నాగం
***
2 ఫిబ్రవరి 2020 ఆదివారం నాటి సంచికలో సీరియల్స్, కాలమ్స్, భక్తి పర్యటన వ్యాసం, సినీ విశ్లేషణ, సినీ సమీక్ష తదిదర రచనలు ఉంటాయి.
త్వరలో మరికొన్ని కొత్త ఫీచర్స్, ఇంటర్వ్యూలు, ధారావాహికలతో సంచిక పాఠకులను అలరించనుంది.
సంచికపై మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారనీ ఆశిస్తున్నాము.
సంపాదక బృందం.