సంపాదకీయం ఫిబ్రవరి 2022

0
2

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను విశిష్టంగా అభిమానిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

జనవరి నెల వెళ్ళిపోతూ, సాహితీ అభిమానులకు దుఃఖం మిగిల్చి వెళ్ళింది. జనవరి నెల చివరిలో మరణించిన ప్రముఖ కవి శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారికి, ప్రముఖ కార్టూనిస్ట్, కవి శ్రీ బుజ్జాయి (దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి) గారికి, ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్, చిత్రకారులు శ్రీ భరత్ భూషణ్ గారికి సంచిక నివాళులర్పిస్తోంది.

~

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం శ్రమిస్తోంది. అందుకు గాను కవితల పోటీ, కథల పోటీలు ప్రకటించింది ‘సంచిక’.

సంచిక కవితల పోటీ లింక్:

https://sanchika.com/sanchika-kavitala-poti-2022-announcement/

సంచిక కథల పోటీ లింక్:

https://sanchika.com/sanchika-kathala-poti-2022-announcement/

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ ఫిబ్రవరి 2022 సంచిక.

1 ఫిబ్రవరి 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:

ప్రత్యేక వ్యాసం:

  • వావిళ్ళ ముద్రణాలయం – త్రిలిఙ్గ రజతోత్సవ సమ్మాన సంచిక – ఉపోద్ఘాతం – త్రిలిఙ్గ రజోత్సవ సమ్మాన సంఘ సభ్యులు

కాలమ్స్:

  • రంగుల హేల 47: ఆర్ట్ ఆఫ్ టేకింగ్ – అల్లూరి గౌరిలక్ష్మి
  • సంచిక విశ్వవేదిక – ది ఎంట్రాన్స్ బీచ్ – సారధి మోటమఱ్ఱి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- ఫిబ్రవరి 2022- దినవహి సత్యవతి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -23 – ఆర్. లక్ష్మి

కథలు:

  • సర్‌ప్రైజ్ – గంగాధర్ వడ్లమాన్నాటి
  • చవితి నాటి చంద్రుడు – శ్రీధర
  • మిగిలిన మిథునం – మేడపాటి రామలక్ష్మి

కవితలు:

  • సూర్యునిపై ఊసే ప్రయత్నం – శ్రీధర్ చౌడారపు
  • ఒక్క గుప్పెడు! – డా. విజయ్ కోగంటి
  • బతుకు భయం – వారాల ఆనంద్

పుస్తకాలు:

  • హాయిగా చదివించే హాస్య కథలు ‘దుశ్శాలువా కప్పంగ’ – పుస్తక పరిచయం – సంచిక టీమ్

భక్తి:

  • కాలుడు… నరకములు – డా. జొన్నలగడ్డ మార్కండేయులు

బాలసంచిక:

  • విచిత్రదీవి – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • త్రిలోక సంచారి, జ్ఞాని ‘నారద మహర్షి’ – అంబడిపూడి శ్యామసుందర రావు
  • ‘సిరికోన’ చర్చా కదంబం 7 – 3 గొప్ప శబ్దార్థ చర్చలు – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
  • మనసున్న మంచి మనిషి – ఏ. అన్నపూర్ణ

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here