[dropcap]‘సం[/dropcap]చిక’ -తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు అభినందనలు. సంచికకు ఒక గుర్తింపు, ప్రత్యేకతను కల్పించి అభిమానిస్తున్న తెలుగు సాహిత్యాభిమానులకు వందనాలు.
పాఠకులకు విభిన్నమయిన రచనలను విశిష్టమయిన రీతిలో అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.
ఎప్పటిలానే ప్రత్యేక వ్యాసం, వ్యాసాలు, సీరియల్స్, కాలమ్స్, కథలు, కవితలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 2019 నవంబరు సంచిక.
‘సంచిక’ దీపావళి సందర్భంగా చేపట్టిన ‘కులం కథ’ సంకలనం ప్రచురణ విజయవంతం చేసిన రచయిత/రచయిత్రులకు ధన్యవాదాలు. పాఠకులు స్పందించి ప్రీ-పబ్లికేషన్ ఆఫర్‌ని వినియోగించుకున్నందకు సంతోషం. పుస్తకం త్వరలోనే అందరికీ అందుబాటులో ఉంటుంది.
1 నవంబరు 2019 నాటి ‘సంచిక’లోని రచనలు:
ప్రత్యేక వ్యాసం:
కాసిని కాళిదాసు చాటువులు – పరిమి శ్రీరామనాథ్
కాలమ్స్:
రంగులహేల-20- సెంటి – మెంటల్స్ – అల్లూరి గౌరిలక్ష్మి
నవ్వేజనా సుఖినోభవంతు!-4 – రభస సభలు – భావరాజు పద్మిని
వ్యాసాలు:
యుక్కివుండు ఎవరు? – కోవెల సుప్రసన్నాచార్య
ఓ మంచి పాత కధ త్రిపురనేని గోపీచంద్ గారి ‘సంపెంగ పువ్వు’ – అంబడిపూడి శ్యామసుందర రావు
మాయా బజార్ అభిమాన సంఘం వర్ధిల్లాలి – శంభర వెంకట రామ జోగారావు
కథలు:
త్రివర్ణపతాకం నవ్వింది – కొత్తపల్లి ఉదయబాబు
తప్పెవరిది? – స్పందన అయాచితం
రోజులు మారాయి – కాలసాని రవికుమార్ రెడ్డి
మహాకవి – కొండూరు కాశీవిశ్వేశ్వరరావు
అర్ధరాత్రి కవతలవైపు… – డా. మధు చిత్తర్వు
కవితలు:
తల ఇంకా నెరవలేదుగా…! – శ్రీధర్ చౌడారపు
ఇంకో వర్షాకాలంలో – డా. విజయ్ కోగంటి
ఎమోజీల చక్రం – పుట్టి నాగలక్ష్మి
శ్వేత వర్ణం – దాసరాజు రామారావు
ఆత్మఘోష – పుప్పాల జగన్మోహన్రావు
బాలసంచిక:
ముగ్గురు మిత్రులు – దాసరి శివకుమారి
పుస్తకాలు:
బహుముఖ – పరిచయం – సంచిక టీమ్
అవీ ఇవీ:
కార్తీకం రాగానే…. – కొల్లూరి సోమ శంకర్
3 నవంబరు 2019 ఆదివారం నాటి సంచికలో కాలమ్స్, భక్తి పర్యటన వ్యాసం, భక్తి రచన, సినీ విశ్లేషణ, సినీ సమీక్ష, బాలసంచిక, యాత్రాకథనం రచనలు ఉంటాయి.
త్వరలో మరికొన్ని కొత్త ఫీచర్స్, ఇంటర్వ్యూలు, ధారావాహికలతో సంచిక పాఠకులను అలరించనుంది.
సంచికపై మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారనీ ఆశిస్తున్నాము.
సంపాదక బృందం.