సంపాదకీయం నవంబరు 2021

0
10

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ప్రత్యేకంగా అభిమానిస్తున్న వారందరికి కృతజ్ఞతలు. ఈ నెలలో జరుకుంటున్న దీపావళి పండుగ సందర్భంగా పాఠకులకు, రచయితలకు ‘సంచిక’ శుభాకాంక్షలు అందజేస్తోంది.

పాఠకులకు నాణ్యమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక అహరహం శ్రమిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’1 నవంబరు 2021 సంచిక.

1 నవంబరు 2021 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

  • కవి అన్వర్ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

ప్రత్యేక వ్యాసం:

  • చారిత్రక కథా సాహిత్యం – జాతీయ సమైకత్య – డా. టి. గోపాలకృష్ణారావు

కాలమ్స్:

  • రంగుల హేల 44: అరాచకీయాలు – అల్లూరి గౌరిలక్ష్మి
  • సంచిక విశ్వవేదిక – పయోధరంతో పయనం 1 – మోటమర్రి సారధి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- నవంబరు 2021- దినవహి సత్యవతి

వ్యాసం:

  • అమ్మ కడుపు చల్లగా -20 – ఆర్. లక్ష్మి

కథలు:

  • అగులుబుగులు మనిషి – గంగాధర్ వడ్లమాన్నాటి
  • బతుకు చక్రం…!! – శ్యామ్ కుమార్ చాగల్

కవితలు:

  • ఓ జ్ఞాపకం – ఓ ఊహ – శ్రీధర్ చౌడారపు
  • నువ్వు ౼ నేను ౼ నీలి సంద్రం! – డా. కోగంటి విజయ్
  • చిన్ని ఆశ – గొర్రెపాటి శ్రీను

పుస్తకాలు:

  • డా. పెన్నా శివరామకృష్ణ “హైకూలలో” దృశ్యభావ చిత్రాలు – పుస్తక విశ్లేషణ – డా. సిహెచ్. సుశీల
  • పఠనాసక్తులను పెంచే సమీక్షలు-పీఠికలు – పుస్తక పరిచయం – కె. పి. అశోక్ కుమార్

బాలసంచిక:

  • మంత్రం మహిమ – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • ధర్మం అంటే ఏమిటి? – అంబడిపూడి శ్యామసుందర రావు
  • ‘సిరికోన’ చర్చా కదంబం 4 – డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
  • తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక 1 – పెద్ది సాంబశివరావు

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here