సంపాదకీయం సెప్టెంబరు 2023

0
8

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు, అభిమానులకు, సాహిత్య ప్రేమికులకు సంచిక బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటోంది. రోజు రోజూ పెరుగుతున్న పాఠకాదరణ సంచిక నిర్వహణలోని బాధ్యతను పెంచుతున్నా పెరుగుతున్న పాఠకాదరణవల్ల కలుగుతున్న ఆనందం, బాధ్యత బరువు కాదు, అందమయిన అనుబంధం అన్న భావనను కలిగిస్తోంది.

అందుకే మరింతగా పాఠకులకు చేరువ అయ్యేందుకు అన్ని విధాలుగా సంచిక ప్రయత్నిస్తోంది. విభిన్నమయిన, విశిష్టమయిన రచనలతో పాఠకుల మెప్పు పొందాలని ప్రయత్నిస్తోంది. సరికొత్త శీర్షికలతో పాఠకుల అభిమానం పొందాలని తపన పడుతోంది.

సంచికలో 1 సెప్టెంబరు 2023 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.

సంభాషణం:

  • రచయిత శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

ప్రత్యేక వ్యాసం:

  • హైదరాబాదులో ఆంధ్ర సారస్వత వికాసము – దేవులపల్లి రామానుజరావు/సంచిక టీమ్

కాలమ్స్:

  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో..17 – వి. శాంతి ప్రబోధ/ మోటమఱ్ఱి సారధి
  • శ్రీ మహా భారతంలో మంచి కథలు-1 – కుంతి

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- సెప్టెంబరు 2023- దినవహి సత్యవతి

ధారావాహికలు:

  • అంతరిక్షంలో మృత్యునౌక-1 – పాణ్యం దత్తశర్మ

 వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -42 – ఆర్. లక్ష్మి
  • మహాభారతంలో ధర్మరాజు – పాలకుర్తి రామమూర్తి
  • మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-4 – పాణ్యం దత్తశర్మ

కవితలు:

  • సంధ్య – శ్రీధర్ చౌడారపు
  • పిల్లి ఒకటి చిన్నది – డా. విజయ్ కోగంటి
  • అవిశ్రాంత పోరు బాటనే..! – గోపగాని రవీందర్

కథలు:

  • From Fear to Fulfilment – The Epic Fall and Rise of a Raindrop – Srinivasa Raghava K
  • మన మనిషి – గంగాధర్ వడ్లమాన్నాటి
  • జామ నిమజ్జనం – నంద్యాల సుధామణి
  • సమక్షంలో సాన్నిహిత్యం – తుర్లపాటి నాగేంద్రకుమార్
  • డిజిటల్ హస్బండ్ (అనువాద కథ) – హిందీ మూలం: శ్రీమతి కల్పనా కులశ్రేష్ఠ. అనువాదం: కొల్లూరి సోమ శంకర్

పుస్తకాలు:

  • ఒక్క పుస్తకం – 27 ఆలయాల దర్శన భాగ్యం – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్

ప్రయాణం:

  • కశ్మీరు పర్యటన – కొంచెం తీపి కొంచెం చేదు – శ్యామ్ కుమార్ చాగల్

బాల సంచిక:

  • నీతిగా ఉంటే.. – కంచనపల్లి వేంకటకృష్ణారావు

అవీ ఇవీ:

  • లక్ష్మణ కుమారుడు – అంబడిపూడి శ్యామసుందర రావు

ఎప్పటిలాగే మీ సూచనలు, సలహాలతో సంచికను ముందుకు నడిపిస్తారన్న విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here