వ్యాస రచన పోటీ ప్రకటన

0
7

[dropcap]సం[/dropcap]చిక వెబ్ పత్రిక, పంచతంత్ర స్కాలర్స్ సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న వ్యాస రచన పోటీ. ఏప్రిల్ 14, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంచిక వెబ్ పత్రిక, పంచతంత్ర స్కాలర్స్ సేవా సంస్థతో కలిసి వ్యాస రచన పోటీ నిర్వహిస్తోంది. మొత్తం రూ.30,000/- బహుమతిగా కల ఈ వ్యాస రచన పోటీ అంశం.. ‘అంబేద్కర్ మళ్ళీ జన్మిస్తే!!!!!

  • పోటీలో పాల్గొనేవారికి వయో నిబంధన లేదు. వ్యాసం నిడివి పరిమితిలేదు.
  • వ్యాసంలో అనవసర దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, నిందలు వుండకూడదు. ఒకరే ఎన్ని వ్యాసాలయినా పంపించవచ్చు.
  • బహుమతికి ఎంచుకొన్న వ్యాసాలు సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతాయి. బహుమతికి ఎంపికయిన వ్యాసాల రచయితలకు రూ.30,000/- సమానంగా విభజించి అందచేస్తాము.
  • రచనలు పంపేందుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 7,
  • రచనలు మెయిల్ లో కానీ, పోస్టులో కానీ, వాట్స్ ఆప్ లో కానీ వీలునుబట్టి పంపవచ్చు.
  • వ్యాసంతో పాటు విడిగా, రచయిత పేరు, చిరునామా, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, బ్యాంక్ ఖాతా వివరాలు అందజేయాలి. రచన తమ స్వంతమని పేర్కొంటూ హామీ పత్రం జోడించి, వ్యాసంలో ఏవైనా రిఫరెన్స్‌లు ఉంటే ఆ వనరుల జాబితా కూడా పేర్కొనాలి.

రచనలు పంపవలసిన చిరునామా:
మెయిల్ ఐడి: kmkp2025@gmail.com
వాట్స్ ఆప్ నంబరు: 9849617392.
పోస్టల్ చిరునామా: కస్తూరి మురళీకృష్ణ, ప్లాట్ నంబర్ 32, హౌస్ నంబర్-8-48, రఘురాం నగర్ కాలనీ, ఆదిత్య ఆస్పత్రి లేన్, దమ్మాయిగూడ, హైదరాబాద్-83.
ఫలితాలు ఏప్రిల్ 14 ఉదయం ప్రకటితమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here