జ్ఞాపకాలు

0
12

[శ్రీమతి ఆర్. లక్ష్మి రచించిన ‘జ్ఞాపకాలు’ అనే కవితని అందిస్తున్నాము.]

[dropcap]గా[/dropcap]యాలు బాధించవు
కానీ మచ్చలు బాధిస్తాయి.

గాయాలు పోరాడే స్ఫూర్తిని రగిలిస్తాయి
అందుకే అవి బాధించవు.

గాయానికీ మచ్చకూ నడుమ
జరిగిన చరిత్రకు సంకేతాలు మచ్చలు
అందుకే అవి బాధిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here