గోలి మధు మినీ కవితలు-13

0
11

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. అభ్యాసం

మంచు కత్తి
గుండెలో దిగినా
మౌనమే..
మర్మాన్ని అభ్యసిస్తూ!

~

2. మనిషి

కరెన్సీ రెక్కలు
తొడుక్కుని..
మనసు రెక్కలు
తుంచుకుని.

~

3. జాగా

ఉదరంలో కొంత
మస్తిష్కంలో ఇంకొంత
హృదయంలో మరింత
జాగరణకు మూలం

~

4. వేట

4. వేట
ఆకలి కోసం
అక్షరం కోసం
అందలం కోసం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here