హృదయములోనే తనను దాచుకొని

0
11

[డా. బి. హేమావతి రచించిన ‘హృదయములోనే తనను దాచుకొని’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]త[/dropcap]న జాడ తెలియక
ఎక్కడుందో ఏమైందోనని
కొండలు కోనలు గాలించా
కుదరక సముద్రాన్నే తోడించా
రాశులు పోసిన తారలచే
నెలవంకను అడిగించా
కలలోకి రాక
తన జాడ తెలియక
నేనల్లాడిపోయా..
హృదయములోనే తనను దాచుకొని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here