జనం

0
7

[dropcap]పె[/dropcap]రుగుతున్న జనం
తరుగుతున్న వనం
పెంచుకున్న వనం
మనకెంతో ధనం

ఇది తెలిసిన జనం
పెంచాలి వనం
అది ఇస్తుంది చల్లదనం
ఆపై కురుయు జలధనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here