కడపలో ‘క్రీడాకథ’ పుస్తక పరిచయ సభ

0
11

[dropcap]’క్రీ[/dropcap]డాకథ’ పుస్తక పరిచయ సభకు ఆహ్వానము

సంచిక, సాహితి సంయుక్తంగా ప్రచురించిన ‘క్రీడాకథ’ పుస్తకం యొక్క పరిచయ సభ కడపలో జరగనుంది. వివరాలు:

తేది, సమయం: 9-6-2019 ఆదివారం, సాయంత్రం 5.30 గంటలకు

వేదిక: బ్రౌన్ శాస్త్రి సమావేశ మందిరం, సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యర్రముక్కపల్లె, కడప

సభాధ్యక్షులు: డా॥ మూల మల్లికార్జున రెడ్డి, సహాయాచార్యులు, లలిత కళల విభాగం, యోగివేమన విశ్వవిద్యాలయం, ఇన్‌చార్జి, సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప

ముఖ్య అతిథి: శ్రీ షేక్ హుస్సేన్ సత్యాగి. ప్రఖ్యాత రచయిత, మాజీ ఎమ్మెల్సీ, కడప

విశిష్ట అతిథి: శ్రీ అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షులు, కడప జిల్లా రచయితల సంఘం, నందలూరు

పుస్తక సంపాదకులు: శ్రీ కస్తూరి మురళీకృష్ణ, హైదరాబాద్, శ్రీ కోడిహళ్ళి మురళీమోహన్, హైదరాబాద్

పుస్తక సమీక్ష: శ్రీ తవ్వా వెంకటయ్య, ఎం.ఏ., హిహెచ్.డి., ప్రఖ్యాత విమర్శకులు

సభ నిర్వహణ: శ్రీ రాచపూటి రమేష్.

సాహితీఫ్రియులు తప్పక హాజరు కావలసిందిగా కోరుతున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here