కైంకర్యము – సరికొత్త ధారావాహిక ప్రకటన

0
13

[dropcap]కా[/dropcap]శీక్షేత్ర దర్శనం, సత్యాన్వేషణ వంటి రచనల తరువాత శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ సంచిక పాఠకులకు అందిస్తున్న సరికొత్త రచన – యథార్థ సంఘటనల ఆధారిత నవల.

ఒక సామాన్యుడు అసామాన్యమైన ఆధ్యాత్మిక చింతనాపరుడై యోగీశ్వరుడిగా ఎదిగిన విధానం ప్రదర్శిస్తుంది ఈ ఆధ్యాత్మిక నవల   కైంకర్యము .

***

“ఆ ఆశ్రమ ప్రాంగణములో ఆయుర్వేద ఆసుపత్రి వుంటుంది. ఆ చుట్టు ప్రక్కల ఊళ్ళ నుంచి ఎందరో వచ్చి మందులు తీసుకుంటూ వుంటారు. వారిలో కొందరు డబ్బులు ఆశ్రమములో దానము చేసి వెడతారు. చాలా వరకూ పేదలే వైద్య సాయం కోసము వస్తూ వుంటారు. ఆ ఆసుపత్రిలో వైద్యము చేయ్యించుకుంటే రోగము మరి దరి చేరదని నమ్మకము కూడా వుంది చుట్టు ప్రక్కల వూళ్ళలో. ఊరి రైతులు ఆశ్రమానికి కాయగూరలో మరోటి ఇచ్చి వెడతారు. ఎవ్వరిని ఇవ్వమని కాని, వద్దని కాని బలవంత పెట్టరు ఆశ్రమంలో.”

***

వచ్చే వారం నుంచే!

కైంకర్యము

ధారావాహిక

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here