అక్టోబరు 2021 కయ్యూరు హైకూలు 1 By - October 17, 2021 0 9 FacebookTwitterPinterestWhatsApp [dropcap]మ[/dropcap]ల్లె మొగ్గలు తల ఆరబోసాయి పగలే వెన్నెల కుసుమాలన్నీ సిగ్గు పడుతున్నాయి తుమ్మెద వాలి ఆమె బుగ్గలు సిగ్గుల మొగ్గలైనాయ్ తొలి చూపుకు నడిచే చెట్టు ఊరు,వాడల లోన వలస కూలీ చైతన్య దీప్తి సమస్త జీవులకు రవి కిరణం