అక్టోబరు 2022 కయ్యూరు హైకూలు-4 By - October 9, 2022 0 11 FacebookTwitterPinterestWhatsApp [dropcap]ర[/dropcap]హదారిన రంగుల పూల వర్షం హోళీ పండుగ వేల పక్షులు ఊరిని నిద్ర లేపాయ్ ఉదయ సంధ్య ఆకాశమున రంగుల విహంగాలు గాలి పటాలు