కొత్త పదసంచిక-12

0
8

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. కాగల కార్యము చేసే వానినోసారి పిలవండి. (4).
04. తన శత్రువు సంస్కరించబడింది.(4).
07. జెండా భవనమా ఇది? (5).
08. చనిపోయిన వాడు ఇతడైతే మరింత లోతుగా పాతిపెట్టమన్నాడట ఓ మొఘల్ చక్రవర్తి.(2).
10. ఆద్యంతాలలో ఉత్సాహం హెచ్చు అయితే కంఠపాశం తప్పదు.(2).
11. పిలవడం సరిగా లేదు.(3).
13. అవమానమని తల కొట్టేసుకున్ధాడు.(3).
14. భీష్ముని జెండా అది. తిక్కన చెప్పేరు.(3).
15. అలనాటి నాయిక! ‘మీర జాల గలడా?’ అంటున్నారు ఇంకా.(3).
16. అటు నుంచి నవ్వు. (3).
18. ఆత్మగౌరవం లో రేలంగిని రమణారెడ్డి ఏమంటారు?(2).
21. నిలువు 6 లో దొంగ కాని వాడు.(2).
22. అబ్బ! వాచాలుడు లోపల ఉల్టా గా బోరు కొడుతున్నాడు.(5).
24. బొడ్డు దగ్గర నుండి ప్రారంభమైన కష్టము. (4).
25. త్వరగా పయనించే వాహనం తడబడింది. (4).

నిలువు:

01. టి-చిలుక సవ్వడులు.(4).
02. మధ్యలో మాయమైన సేనాపతి.(2).
03. ‘ఇతర చింతలు నాకెందుకు?’ అన్నాడో శతక కవి.(3).
04. తరువాత డామ్ కొస తెగింది!(3).
05. జీతము మధ్యలో ఖర్చు అయిపోయింది. చేదు అనుభవం మిగిలింది.(2).
06. దొంగ ముని తడబడ్డాడు.(4).
09. మాజీ ప్రధాని గారూ, అడవు లొచ్చాయి. మీ దంతాలకి పని చెప్పండి.(5).
10. కుదువ లో కుదువ! హిందీ నవల తత్సమం అయింది.(5).
12. నాయకులు ఇష్టపడేవి నమస్కారాలు కావు. (3).
15. పాదుషా గారూ!(4).
17. మాదకద్రవ్య సేవనం…..!(4).
19. ఎలా వచ్చినా సంతోషం!(3).
20. అచ్చు వేసి వదిలేస్తారా దీనిని?(3).
22. పట్టుకోవాలంటే ఇది పన్నాలి.(2).
23. మొదటి తంతు ముగిసింది. తుమ్ము తేలికైంది.(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 అక్టోబరు 25 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 12 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 అక్టోబరు 31 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-10 జవాబులు:

అడ్డం:   

1.మైదానము 4.మొగరము 7.గజడదబ 8.వపా 10.అని 11.ణర్వప 13.శ్రీలంక 14.వరకు 15.ఉపమ 16.కురాచి 18.చితి 21.లుకా 22.భాషాభాగాలు 24.మురపాక 25.మావకీలు

నిలువు:

1.మైరావణ 2.నగ 3.ముజభూ 4.మొదలు 5.గబ 6.ముష్టనిక 9.పార్వతీపతి 10.అలంకారాలు 12.కరము 15.ఉచితము 17.చికాకులు 19.యంషాక 20.హంగామా 22.భాపా 23.లువ

కొత్త పదసంచిక-10 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కోట శ్రీనివాసరావు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయ
  • యం. అన్నపూర్ణ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మావతి కస్తల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here