కొత్త పదసంచిక-22

0
6

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. నాలుగు సున్నాలతో సుందరం, సోయగం! (4).
04. ఉర్దూ కథలు తెలుగు లో! (4).
07. సినారె గారి ఆమని. (5).
08. జానకీ రాణి, జయశ్యామల గార్ల ఇంటి పేర్లు మొదటవిస్మరించారు. గమనించారా? (2)
10. బుర్ర దొలిచేసేది! (2).
11. కలియుగ స్త్రీ కాబోలు! (3).
13. వాడుకలో వాలములు. (3).
14. రేపు తీసుకుని వెళ్ళిపో అని ఎంత తేలికగా చెప్పేస్తోందో చూశారా ఆ హిందుస్తానీ పిల్ల! ఎంత ధైర్యం! (3).
15. పటాలాన్ని కుదించాలి. (3).
16. వెనుక నుంచి వేటకెళ్దాం దీనిలోకి.(3).
18. శర లేని దేహము కాగితము లెక్కలా?(2).
21. విల్లు మధ్యలో సరిగా చదవండి! (2).
22. అభిమన్యుని వీర సోదరునికి ఇరాన్ తో సంబంధముందా? (5).
24. అటునుంచి గోడ మీద ఒట్టు వేశాను గుర్తు కోసం. (4).
25. క్షేమంగా చెప్పండి. (4).

నిలువు:

01. కమ్యూనిష్ట్ గ్రహం కాబోలు ఇది! (4).
02. భారత భాగవతాల కవిత్వం. (2).
03. తిరగబడిన మేఘం! (3).
04. మనకి వర్తించనివి తలక్రిందులయ్యాయి.(3).
05. వ్రాసినది నేను కాదు! (2).
06. ఆహ్వానాలు! ఆర్చిలు కట్టి మరీ!! (4).
09. ఒక్క నూలుపోగు చాలు ఈ వాయు వస్త్రమునకు. (5).
10. గాలికి కూలిపోయే హర్మ్యాలు రంగనాయకమ్మ గారివి! (5).
12. దొరగారి గ్రామం బద్ధకిష్టులదా? (3).
15. కరోనా వలన వాయిదా పడ్డాయా? (4).
17. ఇలా జరుగుతున్న అన్యాయమిదిలే అని సంధ్యారాణి వాపోయింది. (4).
19. మన రాష్ట్రంలో ఐదున్నాయి. అందులో ఒకటి తిరగబడింది. (3).
20. ఉపాధి లేని నాగేశ్వరరావు, సావిత్రి ల చిత్రం. (3).
22. సూర్యునికి సంబంధించినది! లాగు తొడుక్కోకుండా ఇలాగున చూడడమా?(2).
23. ‘తాడు లాగు.’ అంటే తాగుతానంటావా? వద్దురా తండ్రీ. (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జనవరి 03 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 22 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జనవరి 09 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-20 జవాబులు:

అడ్డం:   

1.అనుపమ 4.జీమూతము 7.సహదేవుడు 8.నాక 10.కారా 11.టిప్పణి 13.బీటలు 14.అంకురం 15.నటుడు 16.మారాము 18.వాలు 21.జుడు 22.మల్లెపూదండ 24లుకుపలు 25.ఆగడాలు

నిలువు:

1.అలనాటి 2.పస 3.మహతి 4.జీవులు 5.మూడు 6.ముదరాలు 9.కప్పదాటులు 10.కాటమరాజు 12.శకుని 15.నవాబులు 17.ముడుపులు 19.పల్లెలు 20.నందంఆ 22.మప 23.డగ

కొత్త పదసంచిక-20 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావన రావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • ఎం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరి రావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పి.వి.ఆర్.మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • ఆర్. ఉమాదేవి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శిష్ట్లా అనిత
  • శంబర వెంకట రామ జోగారావు
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వీణా మునిపల్లి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

~

దీనితో ఈ సంవత్సరం పద సంచికలు పూర్తి అయ్యాయి. మళ్ళీ నూతన సంవత్సరంలో కలుసుకుందాం. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here