కొత్త పదసంచిక-26

0
10

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. పుడమి తో సంబంధం ఉన్న ఏడు. (4).
04. రామలక్ష్మి రాజగోపాలరావు. (4).
07. సుజన కత అంటే శ్రీరామ పత్నియే కదా.(5).
08. కుప్పలు రెండొంతులే మిగిలాయి. (2).
10. 18కి రెట్టింపు! (2).
11. కిట్టుబాటులు తిరగబడ్డాయి! (3).
13. సముద్రంలో పుట్టేది మంచి పేరు తెచ్చుకుంది. (3).
14. కోరడం కాస్త తగ్గించుకోండి.రక్షణ ఆటోమేటిగ్గా లభిస్తుంది. (3).
15. సగం నెల వైపు చూడండి. (3).
16. మోముకు రంగు సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకోడానికుపయోగించే సాధనం. (3).
18. ముష్టిలో ముష్టిలా సగంలో సగం! (2).
21. దొరగారు దైవాన్ని రివర్స్ లో దర్శిస్తునారు.(2)
22. పద్యం లో వారకాంత! (5).
24. కెనడా నది కొత్త గా ఉంది! (4).
25. దీనినే శిల్పం అంటారు కాబోలు. (4).

నిలువు:

01. పెదవులు మధ్యలో కృష్ణ ప్రియ తిరగబడి ఉంది. (4).
02. సత్యము చివరకు లేకుండా పోయింది.(2).
03. మధ్యలో అమ్మను ఉంచి భజన నిత్యమూ నిర్వహిస్తున్నారు. సంతోషం! (3).
04. ఎనిమిది మంది లో ఒకరు! (3).
05. సంతలో కాదు! సంతలా వినిపించే కొంత! (2).
06. సుమారుగా లక్ష్మీ దేవిని తేలికగా పిలుస్తున్నట్టే! (4).
09. జన్మదినము నాడు వెల్లువై వచ్చేవి!(5).
10. పేరులేని హైదరాబాద్ రచయిత! (5).
12. ఇల్లు మార్చారంటే ఈ పోరు తప్పదు.(3).
15. కారు నలుపని నవ్వడం! (4).
17. దేవదాసిని తంజావూరు నుండి రప్పించాం. (4).
19. చలి కాలమా? (3).
20. రంగుతో ఉన్నారా? (3).
22. మనము లేని రాక ఏం బావుంటుంది?(2).
23. రాక్షసుల తల్లి! (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జనవరి 30 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 26 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఫిబ్రవరి 06 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-24 జవాబులు:

అడ్డం:   

1.మరువము 4.భవిష్యత్తు 7. నిరాశావాది 8. రిమ 10. కర 11. సహారా 13. దోలుమ 14. కారణం 15. నలువ 16. లమొక 18. వీడు 21. క్కన 22. నీరాజనము 24.  ముత్తైదువ  25. పరువము

నిలువు:

1.మగరిస 2. వని 3. మురాదు 4. భవామి 5. విది 6. త్తుమ్మరమ 9. మహాబలుడు 10. కలుపు మొక్క 12. భారవి 15. నవీనము 17. కనలేము 19. లురావ 20. సనప 22. నీదు 23. మురు

కొత్త పదసంచిక-24 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావన రావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కృష్ణ విరజ
  • లలిత మల్లాది
  • యం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పి.వి.ఆర్.మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామిగాని ఉమాదేవి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here