‘కొత్త పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:
అడ్డం:
| 01. కౌసల్య, సుమిత్ర, కైక! వసతులు చక్కదిద్దుకోండి. (4). | 
| 04. దీనిని ఏరవద్దన్నాడు శతకకారుడు. (4). | 
| 07. ప్రాచుర్యం పొందిన ఏవీయస్ ఉవాచలలో ఒకటి. (5). | 
| 08. వెళ్లి? ఏం చేసిందో చెప్తే కదా! (2). | 
| 10. ఆర్ధిక మంత్రి ఇంటి పేరు ఆద్యంతాలు ఇవి అవ్వాలి మరి! (2). | 
| 11. వారి జులుం మాకు అలవాటు ఐపోయింది. మరేమీ ఫర్వాలేదు. (3). | 
| 13. మీరు ఎలా తెచ్చినా సరే! వస్త్రము కావాలి. (3). | 
| 14. అతడు మోసగాడు! కనుక పటిష్టంగానే ఉంటాడు మరి! (3). | 
| 15. తెలివైన. స్త్రీలు! చూశారా వెనుక నుంచి వస్తున్నారు. (3). | 
| 16. నవంబరులో ఒక సంఖ్య తీసుకోండి.(3). | 
| 18. తలపోయిన కోకిల! (2). | 
| 21. సరసుడి జాడ తెలిసింది అట్నుంచి. (2). | 
| 22. హలో హలో! ఓ అమ్మాయి!! (5). | 
| 24. దీని మీద నీటిబొట్టు చెదరదు. (4). | 
| 25. కొసకు యస్వీ సుబ్బారావు గుర్తుకొస్తారు. (4). | 
నిలువు:
| 01. కూడా నడిచి వచ్చే భార్యామణి. (4). | 
| 02. తోక లేని గుఱ్ఱము. (2). | 
| 03. దుఃఖం క్రింద నుండి పొడుచుకు వస్తోంది. (3). | 
| 04. దీనిని చించకండి. కాళ్ళమీద పడుతుందట! (3). | 
| 05. సాధారణంగా అపకర్మ జరిగేక చేసేది.(2). | 
| 06. మశ నడుమనున్న వేమిటి? (4). | 
| 09. అతడి పోరుని కొంత సవరిస్తే నిరోధము చేయవచ్చు. (5). | 
| 10. ఈ స్కూలు influence తో నడుస్తోందా? (5). | 
| 12. “కెంపు నేనెరుగనా ___ వలెనుండు. కోతి వోలె రెండు కొమ్ములుండు!” అన్నాడట వెనుకటి కొకడు! (3). | 
| 15. క్రింద నుంచి పొడిచిన చుక్కలు. (4). | 
| 17. వస్తువులు చెదిరిపోయాయి. (4). | 
| 19. అనేకం తో వచ్చి అనేది, తినేది! (3). | 
| 20. మూడొంతులు explain చెయ్యడానికి వచ్చిన బ్రహ్మగారు. (3). | 
| 22. అలా అన్యమనస్కంగా ఉండడం వలననే చివరది మరిచిపోయారు! (2). | 
| 23. నీ రెండు సోలలు తేలిగ్గానే కొలిచి ఇచ్చేస్తాను. మరేమీ గాభరా పడకు. (2). | 
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఫిబ్రవరి 07 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 27 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఫిబ్రవరి 13 తేదీన వెలువడతాయి.
కొత్త పదసంచిక-25 జవాబులు:
అడ్డం:
1.తలకాయ 4. రాకుమార 7. మిరపగింజ 8.కపు 10. శీవం 11. మురోగ 13. నుతశం 14. మనవి 15. నాతుక 16. ములకా 18. లోడు 21. ముల 22. చరణ దాసి 24. నుడువులు 25. రంగభూమి
నిలువు:
1.తటాకము 2. కామి 3. యరత 4. రాగింగు 5. కుజ 6. రఘువంశం 9. పురోహితుడు 10. శీతశైలము 12. వినత 15. నాలోనేను 17. కాలనేమి 19. కెరలు 20. మందారం 22. చవు 23. సిగ
కొత్త పదసంచిక-25 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- సిహెచ్.వి.బృందావన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహారావు
- కృష్ణ విరజ
- లలిత మల్లాది
- యం. అన్నపూర్ణ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- మత్స్యరాజ విజయలక్ష్మి
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పి.వి.ఆర్.మూర్తి
- పొన్నాడ సరస్వతి
- ప్రవీణ డా.
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- రామిగాని ఉమాదేవి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె
- తాతిరాజు జగం
- వనమాల రామలింగాచారి
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

