కొత్త పదసంచిక-28

0
11

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. సింహపురి స్త్రీ! (4).
04. వసపోసిన పగలు. (4).
07. చంద్రుని కోవెల! (5).
08. దమ్ము తేలిక చేసి నమస్కారము లోంచి తొలగించాలి. (2).
10. ఒక మహా రచయిత్రి ఇంటిపేరు చివరకు లుప్తమైతే రాజు గారు వస్తారు. (2).
11. వ్యాఖ్యలతో అటునుంచి చెప్పండి. (3).
13. పల్లె పడుచుల చీరలు కాబోలు. (3).
14.  ఎన్నడూ శుభం పలికి ఎరుగని గురజాడ వారి కుర్రాడు. (3).
15. ఏక్టర్ కాదు! బ్రహ్మచారి. (3).
16. కడుపు అటునుంచి చూడండి. (3).
18. రూపాయలు లో నియమం పాటించండి. (2).
21. మేము పక్కకు జరిగి మేపకు అంటే తునక ఊడిపడింది. (2).
22. “ఈ లోకమనే గుడిలోనికి —– అమ్మ!” అన్నారో కవి. (5).
24. నెట్! వెనుక చెయ్యి ఉంది. (4).
25. వారు లోపలున్నారు. ఆనక అటునుంచి రండి.(4)

నిలువు:

01. బాల చంద్రుడు. (4).
02. పన్నెండు నిలువు. (2).
03. 123 రోజుల యుద్ధం 213 రోజులైంది. (3).
04. దుఃఖము! ఆద్యంతాలలో హృదయం ఉంది.(3).
05. తల లేని చాకలి వాని వేగం! (2).
06. మూడు రంగులు. (4).
09. తారాగణం 27 అని చెప్పలేము. (5).
10. మొసలి తీసుకుని వచ్చే తేనె! (5).
12. కొంత నడుము కనిపిస్తేనే పేద వారి కూడు!(3).
15. పెద్దన గారి అప్సరస! (4).
17. గాలి లేకపోతే ఇది భరించక తప్పదు! (4).
19. బాణం! క్రింద నుండి వదిలేరు. (3).
20. భీతి చెందిన…(3).
22. వృక్ష కోటరము లాంటి ఆపద. (2).
23. మహాబలశాలి తిరగబడ్డాడు. (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 ఫిబ్రవరి 15 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 28 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 ఫిబ్రవరి 20 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-26 జవాబులు:

అడ్డం:   

1.అవనిజ 4. వసుంధర 7. జనకసుత 8. రాశు 10. అర 11. లుభాలా 13. సునామి 14. కావలి 15. పక్షము 16. ముకురం 18. కాలు 21. డుగా 22. ఆటవెలది 24. నయాగరా 25. రాతిబొమ్మ

నిలువు:

1.అధరాలు 2. నిజ 3 జనని 4. వసువు 5. సుంత  6. రమారమి 9 శుభాకాంక్షలు 10. అనామకుడు 12. సవతి 15. పకాలున 17. రంగాజమ్మ 19. వింటరా 20. కలరా 22. ఆగ 23. దితి

కొత్త పదసంచిక-26 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావన రావు
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • కె. భోగరాజు బాబూజీ
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • యం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • నీరజ కరణం
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఆర్.మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామిగాని ఉమాదేవి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె
  • తాతిరాజు జగం
  • వీణా మునిపల్లి
  • వేణుగోపాల రావు పంతుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here