కొత్త పదసంచిక-3

0
9

‘కొత్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. ప్రధానంగా ఈరోజు జెండా ఎగిరే చోటు.(4).
04. అతడు రంగడు! సరిగ్గా చూడండి. తెలివైన వాడు. (4).
07. వైను కొంచెం సేవించాకే నడుపుతాడా రోజూ రథాన్ని ఇతడు? (5).
08. జాకెట్టు కొ‌స తెగి సూరీడు కనిపించాడు.(2).
10. రంగాజమ్మ-13. (2).
11. కృష్ణ వంశీ సినిమా అంటారా? సాక్షాత్తూ శ్రీకృష్ణుడు. (3).
13. ఏనుగుని సరిచెయ్యండి. పోతుంది.(3).
14. వెనుక, ముందు ఏక్షన్ చూడండి.(3).
15. ఇది కలుగుతే బంధువులు వస్తారా?(3).
16. పట్టుకి ఇది కూడా ఉండాలిట అటునుంచి. (3).
18. ఇప్పటి కాలం కాదు.(2).
21. బుద్ధి తిరగబడి ఘాటు పోయింది.(2).
22. సాధ్వీమణులు తిరగబడరూ మరి?!(5).
24. చూపులుతో అంతమైన తూపులా?(4).
25. త్రేతాయుగంలోని చక్రం.(4).

నిలువు:

01. ఏ చెయ్యి? హ్రస్వం చేసి ఎంత భూమి సంపాదించారో చెప్పండి.(4).
02. సరళ ముందు ఇది ప్రసిద్ధమైపోయింది.(2).
03. అంతా తికమక! ఏం చేస్తాం? ఘటన!(3).
04. చిలకమర్తి వారి నాటకంలో మూల పురుషుడు!(3).
05. రెండు సార్లు చెయ్యమని చెప్పేడు దొర! విన్నావా బసవా?(2).
06. Exams సమీపిస్తున్నాయి. ఇంగ్లీషు పునశ్చరణ చేయాలి.(4).
09. ఇది చదువుతే వర్షాలు పడతాయా?(5).
10. ఏవీయస్ బెదిరింపు.(5).
12. రెండు వైపులా ముల్లు!(3).
15. పూర్ణని మధ్యలో పెట్టి పూర్తి చేశాము.(4).
17. బుధ గ్రహం లో స్కాలర్.(4).
19. వీటితో విడ్డూరాలు.(3).
20. ప్రతి భక్తునిలో కనిపించే ప్రజ్ఞ!(3).
22. ఇంగ్లీషు వాడి చూపు.(2).
23. కంటి పొర! విశేషణమైతే మనది కాదు.(2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఆగస్టు 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 3 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఆగస్టు 29 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-1 జవాబులు:

అడ్డం:   

1.దారిద్రము 4.దారుణము 7.నిదురపోరా 8.గిరా 10.అరు 11.రిజగి 13.పోరడు 14మాకులు 15.కాయము 16.కోరికా 18.సాము 21.కదం 22.రామనామము 24.ములుకోల 25.సర్వధారి

నిలువు:

1.దాదాగిరి 2.ద్రని 3.ముదుస 4.దాపోము 5.రురా 6.ముష్కరుడు 9.రాజసూయము 10.అరమరిక 12.కంకుడు 15.కాసారము 17.కాదంబరి 19.సామల 20.సమస 22.రాకో 23.ముర్వ

కొత్త పదసంచిక-1 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అనురేఖ ముదిగొండ
  • అన్నపూర్ణ భవాని
  • బయన కన్యాకుమారి
  • బూర్లె కాత్యాయిని
  • భాగవతుల కృష్ణారావు
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ల రామమూర్తి
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కల్యాణి యద్దనపూడి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కోడీహళ్లి మురళీమోహన్
  • లలితా వర్మ
  • లలిత మల్లాది
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మొక్కరాల కామేశ్వరి
  • నీరజ కరణం
  • పి.వి.ఆర్. మూర్తి
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వరప్రసాదరావు పాల
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వర్ధని మాదిరాజు
  • వీణ మునిపల్లి
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here