కొత్త పదసంచిక-31

0
11

‘కొత్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. సింహము పాలి సొమ్ము ఇది కోరినట్లు అని రుక్మిణి దేవి సందేహం. (4).
04. విమానాలు సవరించి ముందు సాగదీయండి ఆస్తి మార్పిడికి. (4).
07. గోపికల నుండి కాజేసాడా వీటిని చెల్లెలు కివ్వడానికి?!(5).
08. వినోదం లో రవళి తిరగబడింది.(2).
10. ఎప్పుడొస్తుందో తెలియదు కానీ వస్తుంది.(2).
11. నేరం చేసిన వాడు ముద్దొస్తాడా? ఆయ్!(3).
13. కోతి వాపోతే మనుషుడు!(3).
14. ప్రస్తుత యుగంలో వెనుక పడ్డ మడేలు.(3).
15. పొట్టేలుని నిముషంలో సరిచేయండి.(3).
16. దండి తాత ప్రతిభా రవి భాసురుడు.(3).
18. వాలుదీ కావచ్చు, కీలుదీ కావచ్చు. కానీ వనితది.(2).
21. ఏమున్నాయ్? ఏయ్! తీయి బిడ్డా. (2).
22. గానం చేసిన సేద్యాలు కర్షకుల సొమ్ములు.(5).
24. నిలువు 15 సరిగా అందకపోతే ఇవి ఫట్టే!(4).
25. వ్యవహారం సరిగ నేదు!(4).

నిలువు:

01. రేపల్లె లో ఆలమంద. కేస్ట్ తో పని లేదు.(4).
02. మూతపడిన కుర్రకారు మాసపత్రిక.(2).
03. అందం తడబడింది చెవులు సరిగా లేకపోవడం వలన.(3).
04. మాధవీలత వా? నీవెందుకు మాధవా ఇక!(3).
05. చాలును. తలవొద్దు!(2).
06. లక్ష్మీ పతి నాలుగు నిలువు లోంచి వచ్చేసాడు.  (4).
09. ఇందులో అందాల భామ ఉందట. లక్షాధికారి చెప్తున్నాడు మరి. (5).
10. రసం అతి మనోజ్ఞంగా ఉంది.(5).
12. మూగబోయిన గుంపులు.(3).
15. ఆక్సిజన్ క్రింద నుంచి ఎక్కించండి. (4)
17. విజ్ఞానము కాదు కౌశలము. విన్నారా?(4).
19. జోడు కాదు! ఈ సబ్బు మైసూర్ ది. (3).
20. ఈ వేమారెడ్డి కాటన్ దొరలా ఉంటాడా?(3).
22. కపోతంలో మొదటి సగం ఒక పావలా!(2).
23. తలకొట్టిన శబ్దాలు క్రింద నుంచి వినవస్తున్నాయి. (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మార్చ్ 08 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 31 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మార్చ్ 13 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-29 జవాబులు:

అడ్డం:   

1.వివరాలు 4. నివాసము 7. కరుణాకరం 8. లంకా 10. నామం 11. భర్తీలు 13. భరత 14. నలుపు 15. బందీలు 16. రాముడు 18. దిపం 21. నికు 22. మహాబలుడు  24  టుబంమరా  25. వీడుకోలు

నిలువు:

1.విప్రలంభ 2. రాక 3. లురుకు 4. నికము 5. వారం 6. ముత్యమంత 9. కార్తీకదీపం 10. నారదముని  12. నలువ 15. బందిపోటు 17. డుకునలు  19. సహారా 20. నులువీ 22. మమ 23. డుడు

కొత్త పదసంచిక-29 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అరుణరేఖ ముదిగొండ
  • బయన కన్యాకుమారి
  • బూర్లె కాత్యాయని
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి.బృందావన రావు
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • లలిత మల్లాది
  • యం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • నీరజ కరణం`
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తాల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్. కృష్ణశర్మ
  • పి.వి.ఆర్.మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శిష్ట్లా అనిత
  • శ్రీవాణి హిరణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వి. ఉమ
  • వీణ మునిపల్లి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వేణుగోపాల రావు పంతుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here