‘మహాప్రవాహం’ – సరికొత్త ధారావాహిక – త్వరలో – ప్రకటన

0
15

[dropcap]కా[/dropcap]లగతి ఒక మహా ప్రవాహం లాంటిది. అది నిరంతర ప్రవాహశీలం. వ్యక్తులు, వ్యవస్థలు, దృక్పథాలు, చివరికి మానవ సంబంధాలు సైతం అనూహ్యమైన మార్పులకు గురవుతూ ఉంటాయి ఈ కాల ప్రవాహంలో.

కాలం అనేది ఒక ఎటర్నిటీ. మారడం దాని లక్షణం. క్రమమైన మార్పును evolution అనీ, అకస్మాత్తుగా వచ్చే మార్పును Revolution అనీ అంటాము.రెవల్యూషన్లన్నీ ఎవల్యూషన్‍లో భాగాలే!

సూపర్ హిట్ నవల సాఫల్యం తరువాత రచయిత పాణ్యం దత్త శర్మ అందిస్తున్న మరో విశిష్టమయిన నవల..

మహాప్రవాహం

కాలగతికి మానవజీవితంలో సంభవించే పరిణామక్రమాన్ని కర్నూలు జిల్లాలోని ఒక ప్రాంతంలో జరిగిన మార్పుల ద్వారా ప్రతిబింబించే అద్భుతమయిన నవల

మహాప్రవాహం

చదవండి.. చదివించండి..

మహా ప్రవాహం

 19 నవంబరు 2023 సంచిక నుంచి ప్రారంభం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here