మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ – 2024 – ప్రకటన

0
15

[‘మహాకవి శ్రీశ్రీ స్మారక కథల పోటీ – 2024’ కోసం కథలకు ఆహ్వానం – ప్రకటన అందిస్తున్నారు శ్రీ సింహప్రసాద్.]

[dropcap]నా[/dropcap] సాహిత్య స్వర్ణోత్సవ సందర్భంగా నాకు స్ఫూర్తి, ప్రేరణ అయిన మహాకవి శ్రీశ్రీ కి చిరు నివాళిగా 2023లో నిర్వహించిన పోటీకి వచ్చిన అపూర్వ స్పందన చూసి ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నాము.

  • మూడు కథలకు మూడు బహుమతులు
  • ఒక్కో దానికీ 2000/-
  • అంశాలు: రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క

నియమ నిబంధనలు:

  1. ఒక్కో అంశానికీ ఒక్కో బహుమతి అనే నియమం లేదు. బాగుంటే ఒక్క అంశం మీదే రాసినా ముగ్గురికి బహుమతి ఇవ్వవచ్చు.
  2. నవ, యువ, నడి వయస్సు రచయితలను ప్రోత్సహించడమే ఈ పోటీ ఉద్దేశం గనుక 50 ఏళ్లు దాటని వారికే ఈ పోటీ పరిమితం.
  3. ఒకరు ఎన్ని కథలనైనా పంపవచ్చు. అనువాదాలు, అనుసరణలు పంపవద్దు.
  4. బహుమతి పొందిన కథలు ‘మా కథలు -2023’ సంకలనంలో ప్రచురించబడతాయి. ఇందుకు ఆమోదం తెలిపిన సంపాదకులు, ‘సహస్ర కథానిధి’ వాణిశ్రీ గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు.
  5. ఒక ప్రఖ్యాత సాహితీవేత్త న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు
  6. కథ చేతిరాతలో 3- 8 పేజీలు, డిటిపి చేయిస్తే 3 – 5 పేజీల మధ్య ఉంటే మంచిది.
  7. ప్రముఖుల సమక్షంలో శాలువా సత్కారం, జ్ఞాపిక ప్రదానం ఉంటాయి .
  8. కథలు పంపుటకు ఆఖరు తేది 20-8-2024. ఫలితాల ప్రకటన 20-9-2024.
  9. అక్టోబర్ 14, 2024న రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో బహుమతి ప్రదానం ఉంటుంది.
  10. కథలను ఈ క్రింది చిరునామాకు పంపించవలెను: Siva Rama Prasad (Vanisri), Swagruha Apartments, C- Block, F-2, Opp. KPHB, Kukatpally, Hyderabad -500072. Cell: 9390085292, 8309860837

సింహప్రసాద్

కన్వీనర్

సింహప్రసాద్ సాహిత్య సమితి
401, మయూరి ఎస్టేట్స్,
ఎం.ఐ.జి -2-650
కే.పి.హెచ్. బి. కాలనీ,
హైదరాబాద్-500072,
సెల్: 98490 61668 వాట్సాప్ ఓన్లీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here