‘మన ఆంధ్రప్రదేశ్’ – ‘విత్తనం’ పుస్తకాల ఆవిష్కరణ – ఆహ్వానం

0
9

[dropcap]ఆం[/dropcap]ధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో 21 మే 2023 ఆదివారం నాడు జరుగుతున్న గ్రంథాలయ సందర్శన యాత్రలో భాగంగా ఉదయం 11 గంటలకు.. ‘మన ఆంధ్రప్రదేశ్’, ‘విత్తనం’ అనే రెండు పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది.

వేదిక:

అన్నమయ్య గ్రంథాలయం, 5వ లైను, బృందావన్ గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర దేవస్థాన ప్రాంగణం, గుంటూరు – 522006

***

‘మన ఆంధ్రప్రదేశ్’ కవితా సంకలనం ఆవిష్కరణ

సభాధ్యక్షులు:
శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం
ఆవిష్కర్త:
శ్రీ పాపినేని శివశంకర్, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
ముఖ్య అతిథి:
శ్రీ లంకా సూర్యనారాయణ, అన్నమయ్య గ్రంథాలయ రూపశిల్పి
పుస్తక పరిచయం:
శ్రీ పొన్నూరు వేంకట శ్రీనివాసులు, అధ్యక్షులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం
కార్యక్రమ నిర్వాహకులు:
శ్రీమతి డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి, ప్రముఖ సాహితీవేత్త

 

విత్తనం హైకూ సంపుటి ఆవిష్కరణ

ఆవిష్కర్త:
శ్రీ అడిగోపుల వెంకటరత్నం, ప్రముఖ కవి
గౌరవ అతిథి:
శ్రీ గుడిమెట్ల చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి, జనని, చెన్నై
సమీక్షకులు:
డా॥ మన్నవ గంగాధర ప్రసాద్, వరిష్ఠ పాత్రికేయులు, కవి, తిరుపతి
రచయిత:
డా॥ ఉప్పలధడియం వెంకటేశ్వర

అందరికీ ఆహ్వానం

– సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అధ్యక్షులు

– చలపాక ప్రకాష్‌ , ప్రధాన కార్యదర్శి

– ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here