‘మనుషులమై బ్రతకాలి’ – పుస్తకావిష్కరణ సభ – ఆహ్వానం

0
12

[dropcap]డా. [/dropcap]కె. దివాకరా చారి గారి కవితా సంపుటి ‘మనుషులమై బ్రతకాలి’ ఆవిష్కరణ సభకు ఆహ్వానం.

వేదిక:

షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్

తేదీ, సమయం:

15-10-2023, ఆదివారం, ఉదయం 10.00 గంటలకు

సభాధ్యక్షత:

శ్రీ కె. ఆనందాచారి

ముఖ్య అతిథి – ఆవిష్కర్త:

శ్రీ కె. శివారెడ్డి

(సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత)

ఆత్మీక అతిథులు:

  • డా. పి. జ్యోతి
  • శ్రీ తంగిరాల చక్రవర్తి
  • శ్రీ అనంతోజు మోహన కృష్ణ
  • శ్రీ గుడిపాటి

సాహితీప్రియులకి ఆహ్వానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here