అక్టోబరు 2022 మరిగే ఇష్టం By - October 30, 2022 0 14 FacebookTwitterPinterestWhatsApp [dropcap]ఇ[/dropcap]ష్టానికి కష్టమోస్తే? పగలు పగిలి రాత్రికి కన్నీరు. మౌనపు మత్తులో ఆలోచనల మడుగులో జారి కోరిక కన్నుమూసి మండే మనసులో మరిగే ఇష్టం ఆవిరయ్యేదాక బతుకులో గుర్తులన్ని శిక్షలే.. జ్ఞాపకాలన్ని హింసలే.