Site icon Sanchika

మౌన ధనుష్ఠంకారం

[dropcap]మౌ[/dropcap]నం…
మాట రానిదే…!
ఐతే…!
భావ సమ్మిళితం…!
మౌనం – …
అర్ధాంగీకారాం – అప్పుడప్పుడు…
మౌనం – …
పూర్ణాంగీకారం – ఎప్పుడో ఒకప్పుడు…!
కాని….!
మనస్తాపంలో –
మగ్గిన మౌనం…!
ధనుష్ఠంకారం…
సాదా సీదానా! ఊహూ…!
అది
మౌన ధనుష్ఠంకారం…!

Exit mobile version