డిసెంబరు 2019 మౌన ధనుష్ఠంకారం By - December 1, 2019 0 11 FacebookTwitterPinterestWhatsApp [dropcap]మౌ[/dropcap]నం… మాట రానిదే…! ఐతే…! భావ సమ్మిళితం…! మౌనం – … అర్ధాంగీకారాం – అప్పుడప్పుడు… మౌనం – … పూర్ణాంగీకారం – ఎప్పుడో ఒకప్పుడు…! కాని….! మనస్తాపంలో – మగ్గిన మౌనం…! ధనుష్ఠంకారం… సాదా సీదానా! ఊహూ…! అది మౌన ధనుష్ఠంకారం…!