ఫిబ్రవరి 2023 నా చిరునామా By - February 5, 2023 0 13 FacebookTwitterPinterestWhatsApp [dropcap]న[/dropcap]ల్లటి కనుమల మధ్యగా మెరిసే ఎర్రటి సూరీడు దిక్కుగా- కలువల కొలనులు దాటి- కోటేరు గట్టు మీదుగా- కొంచెం పడమర దిక్కుకు దిగితే – కనిపిస్తుంది నా చిరునామా – అదిగో – నీ చిరునవ్వే నా చిరునామా –