‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ తెలుగు అనువాదం – ప్రకటన

0
13

‘End of An Era’ by K M Munshi.. in TELUGU

కె.ఎం. మున్షి రచించిన ‘ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా..’ తెలుగులో తొలిసారిగా..

నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనమయిన సందర్భంలో చెలరేగే  పలు సందేహాలకు,  ఆయా  సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి, ఆ  సంఘటనలకు దారితీసిన పరిస్థితులలో ఓ పాత్ర పోషించిన కే ఎం మున్షీ హైదరాబాదు జ్ఞాపకాల సమాహారం ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా కు తెలుగు అనువాదం.. త్వరలో సంచికలో..

రజాకార్లు తెలంగాణా గ్రామాల్లో మారణకాండ విచ్చలవిడిగా జరుపుతున్నప్పుడు నిజాం ఏంచేస్తున్నాడు? అతని ప్రభుత్వం ఎలా వ్యవహరించింది. భారత ప్రభుత్వం స్పందన ఏమిటి? వంటి పలు సందేహాలకు సమాధానాలు లభించే కేఎం మున్షీ జ్ఞాపకాల సమాహారం  ‘ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా..’

చదవండి.. తెలుసుకోండి.. ఆలోచించండి..

***

కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న తెలుగు అనువాదం ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు‘ త్వరలో సంచికలో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here