నా ఇజ్రాయెల్‌ను చిరంజీవిగా నిలుపు

0
13

[Brian Yapko రచించిన ‘For Israel Under Siege’ అనే కవితని అనువదించి అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]నుక్షణం తీవ్రవాద దాడుల భయం
బాంబుల దాడుల్లో అయినవారు మరణిస్తారన్న భయం
ప్రేమించిన ప్రతీదీ దూరమౌతుందన్న భయం
రక్తం చిందించేంత ద్వేషం   యూదుల పట్ల   అంటే భయం

మన జీవించే హక్కును ఆమోదించని
పొరుగువారితో సహవాసం
వారి ద్వేషం తగ్గుతుందేమోనని రాజీపడాలనుకుంటే
ద్విగుణీకృతమై మీద పదే విద్వేషంతో
సహవాసం ఊహించండి

భూమి మీద బ్రతికేందుకు తప్పనిసరిగా యుద్ధం చేస్తూ కూడా
వారి అనైతికత, తీవ్రమైన ద్వేషం తగ్గుతుందన్న ఆశ
మూడు వేల ఏండ్ల నుండీ మాది ఇక్కడే నివాసం
మమ్మల్ని చంపినా ఇది మారని  సత్యం

ఇజ్రాయిల్ వైరుధ్యాల భూమి అయినా
దేవుడా, నా ఇజ్రాయెల్‍ను చిరంజీవిగా నిలుపు

మూలం: Brian Yapko
స్వేచ్ఛానువాదం: సంచిక టీమ్


For Israel Under Siege
~
Imagine that you live in fear of violent
Acts of terror daily—bombs may kill
Your friends and family—all you love grows silent
As hatred of the Jews makes more blood spill.

Imagine that you’ve tried to live in peace
With neighbors who deny your right to live.
You compromise and hope without surcease
And year by year brute loathing’s all they give.

You fight since you refuse to disappear;
You hope despite their hate and moral void.
Your presence here exceeds three-thousand years.
And though they kill, this truth can’t be destroyed.

Though Israel is a land of contradiction,
Lord God, preserve her with Your benediction.

~ Brian Yapko

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here