నాకి

9
8

[dropcap]”మ[/dropcap]న ఉనికి ఏమినా?”

“నేల, నీరు, నిప్పు, ఆకాశం, ఇదేరా మన ఉనికి”

“మడి (మరి) దేవుని ఉనికినా?”

“దేవుని ఉనికా”

“అవును నా”

“నాకి తెలీదురా”

“తెలుసుకోనా”

“తెలుసుకొంటా లేరా, ఉనికిలా వుంటే తెలుస్తుంది లేరా”

 

***

 

నాకి = నాకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here