Site icon Sanchika

నీ స్నేహం

“ఈ స్నేహం ఇలాగే  ఉండిపోవాలి కలకాలం” అంటున్నారు సంజూ హనీ “నీ స్నేహం” కవితలో.

స్నేహమనే పూ తోటలో విరిసిన పువ్వులం మనం

ముళ్ళలో గులాబీలా

ఆకులో దవనంలా

పరిమళాలు వెదజల్లుతూ వికసించాలి మనం

తోటలోని పూలెన్ని ఉన్నా  ఈ పరిమళాలతోనే

తోటంతా సుగంధ భరితమై నిండిపోవాలి

ఈ స్నేహం ఇలాగే  ఉండిపోవాలి కలకాలం

తోటలోని వనమాలి  తోటను తీసే వరకూ

సాగాలి మన స్నేహం.

Exit mobile version