నీ స్నేహం

0
10

[box type=’note’ fontsize=’16’] “ఈ స్నేహం ఇలాగే  ఉండిపోవాలి కలకాలం” అంటున్నారు సంజూ హనీ “నీ స్నేహం” కవితలో. [/box]

[dropcap]స్నే[/dropcap]హమనే పూ తోటలో విరిసిన పువ్వులం మనం

ముళ్ళలో గులాబీలా

ఆకులో దవనంలా

పరిమళాలు వెదజల్లుతూ వికసించాలి మనం

తోటలోని పూలెన్ని ఉన్నా  ఈ పరిమళాలతోనే

తోటంతా సుగంధ భరితమై నిండిపోవాలి

ఈ స్నేహం ఇలాగే  ఉండిపోవాలి కలకాలం

తోటలోని వనమాలి  తోటను తీసే వరకూ

సాగాలి మన స్నేహం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here