నీలమత పురాణం – 57

0
7

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]గో[/dropcap]నందుడికి కశ్మీరంలో నెలవై ఉన్న నాగజాతికి చెందిన నాగులలో ప్రాధాన్యం కల, ప్రసిద్ధి పొందిన పేర్లు తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. అది వెల్లడించగానే బృహదశ్వుడు ప్రసిద్ధి పొందిన నాగుల గురించి చెప్పడం ప్రారంభించాడు.

పానీయశ్చా పనీకశ్చ కనకాఖ్యాః కలింకఃక।
భేదః శపాలః భేరీశా లాహురో లేది రస్తధా॥

పణియు, అనినికా, కనకాక్ష, కళింకక, అర్జున, పుండరీక, ధనాద, నాదకుబర, భేద, శపాల, భేరిశా, లహురా, లేదిరా, భేద, పారధద, జయంత, త్పౌశమ, సుదాన, సుపాద్య, సునాస, పంచహస్తక, ప్రద్యుమ్న, అంధక, శంభు, శాల్య, మూలేశ్వర, ఘాస, ఉగోళ, సుహుని మధ్యయు, గంధిలా, పిచ్ఛల, స్వధాడ, మూసకాడ, పిశితద, ఘతోదాన, నారాయణ, అనిరుద్ధ, వాసుదేవ, జలంధరు, పాత్ర, మానస, ఉత్తర మానస, అమ్యాస, కపాః, శంకరసన, శతాచార, ఖాలేచార, రోహిణ్యఖ్య, శక్తికా, అఖుపాల, ఫాలాస, నాగ కణాశర, సుశ్రమ, దేవపాల, సుకుమార, ఖాదివ, నాగుల అధికారి బాలహాక్, చంద్ర, సూర్య, శుచి, శుక్ల, విదూరధ, ఫేలద, సుకుమార, ఖాదివ, విజయ, జయ, ఉదూచ, క్రోఫన, వాయు, శుక్ర, వైశ్రవణ, అపర్మ, మందూకనాస, గాంధారా, శూర్వర్కి, ధ్వని, సామాన, లోలభ, భద్ర, బిందు, బిందుసార, నాద, తిత్తిర, ప్రసాభద్ర, గ్రహపతి, అపరాజిత, పండిత, కోపత్లి, దుర్జయ, అస్తామ్, హిమసార, పర, అహిసార, నీలసార, విహ, అశూలాక్ష, అక్షిపాల, ప్రహ్లాద, యమక, అష్ట, సుముఖ, వేద, ఖడ్గ పుచ్ఛ, విభీషణ, మౌహుర్తిక, ప్రియస్వామి, కుమార, చందనోపమ, కపాల, చరణసంధ్య, సురాణక, కాదంబ, అపద, వాలి, విభూతి, కాలమంజర, దాక, చక్రధార, స్వాభ్ర, దేహారక, గుడ, అంధ, పంగు, కుష్తి, కణ, బధార, కంతక, అనగపాద, కితవ, శుకాశ, ప్రశవ, ఉత్కర, శాధియ, శతపాద, యోగ, శతముఖ, ద్రుహ, అతినిద్ర, అతిబాహుభుజ, బిందునాద, శిరోజాద, కమలాక్ష, విశాలక్ష, సువర్తాక్ష, భయానక, భూపాల, ధర్మలారణ్యక, శిరోజూడ, దైత్యరాజ, సదాకుళ, గంధర్వ, ధృతరాష్ట్ర, కుసుమ, కుహర, కుహ, మహాక్ష, వాధుశ, కదుశ, దేవ, దానవ, నక్షత్ర, దానవ, నక్షత్ర, మసక, పిత, గౌతమ, శుసుభ, జిహ, స్వర్గ, శేఖరవాసి, శ్రీవస, శ్రీధర, ఖగ, లాంగళి, బలభద్ర, స్వరూప్, పంచాష్టక, కామరూప, దారికర్ల, శప్తశీర్ష, బలహర, సుకీత్ర, బహుకీత్ర, హనుమాన్, అంగద, అహర, హబక్, పధార, పధ, మూల, విమలక, మత, శతముఖ, చిత్రాశ్వ, దధీవ, బాణ, శుసీమ, కాళీయ, నల, పతన, ఖదీర, అత్రి, శవల, చిత్రాశ్వ, దధీవ, పేళియూర, హేమియూర, వశీర, కేళుక, నీల, చతర, లేలిషణ, పంచాస్య, పింగలోదర, కృత, త్రేత, ద్వాపర, సామ, సంవత్సర, ఖళ్వక, బహురోమ, కపోతి, పుష్ప సహ్వాయి, రాస్త్రేశ్వర, శినిరి, శతానంద, అతికోపన, అనార, జయానంద, విశీర్ష, జటిల, గంధ, సోమ, గార్గ్య, ఇంగితి, సణితి, ఐరావత, కౌరవ్య, మసద, కుముదప్రభ, హవోత్సవ, శధ, శణ్య, శత్రుఘ్న, రామ, లక్ష్మణ, మహాదేవ, కామపాల, గోశిర, యుధిష్టర, దంగ, భూయ, విశాఖ, సోమ, దేవ, మహోదాద, మకర, మకరాక్ష, నాదబల, బలవాన్, శిఖి, చాదపటనాక, కాక, కేబుక, బ్రాహ్మణప్రియ, కరవీర, జరాసంధ, నిశాచర, దివాచర, పతంజలి, వత్స, మధిర, విధిర, విద, హోచర, కరవాల, తపనోఘ, శిరస్, కర్కర, కరవాల, వదఘోష, సుమంగళ, గుల్లక, శంభర, శమీ, పాయ, మహానిహాసజ, కరహాల, కుసురాత్ర, ధౌమ్య, గళవ, ఉఖోల, శిఖోల, వహ్నిరూప, హిరణ్యాయ, సత్యాకుల, కులుస, కృపాణ, కూటుక, హరి, కుముద, శలభ, కింశుక, ప్రియసారక, మరాకుల, అభ్రశేఖర, వశిష్ఠ, శవణముఖ, రాజ, మహారాజ, సుభద్ర, భద్రవళీస, వీర, బ్రాహ్మణ, శరశ, పుక్కక, ఢక్కక, చక్క, గోశ, వంశనాగ, విద్యాధర, యక్ష, విరస, సస్యవర్ధన, భద్రాశ్వ, గజనేత్ర, కనర, కుముద, అణక, కణ్వ, చంబ, సంద్ర, మార్క, గిరిప్రియ, ఉగ్రాయుధ, అభిమన్యు, అమర, అమృతాసన, అజాకర్ణ, గోణస, శగల, వలకణన, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దీప్త, విహంగమ, శంకాక్ష, కమలాక్ష, మణినాగ, బహేచక, జయంత, కపణ, విశ్వ, శఖముఖ, సువర్చల, గుహ, సుమాలి, మాలి, మలయవాన్, అనృత, ఏర, క్షత్త్ర, మఖ్యాంక, భీష్మ, కశ్మీర, మధు, వలిస, భీమాక్ష, భీమద, హాలుస, కాలుస, మహేంద్ర, ఇంద్ర, సుధామ, శాలియ, మలీయ, సహస్రధార, ద్యుతిమాన్, విభూతి, కవద, అశ్వర, శవల, బహురూప, భద్రాశ్వ, శాలియ, ఉత్తరీయ, మణికంఠ, కలోల, సురవాల, నూపుర, కుశకుండ, అతుల్యస, అత, సృభ్ర, వితారణ, అరవింద, కల్హార, బిందుమాన్, ద్రామిత, వాత, ఇద్దరు సగరులు, ఇద్దరు గంగలు. వైతస్త, యమున, చిత్ర, ఉపచిత్ర, సురభి, భూతలాచారి, అంబరచారి, ఉపచిత్ర, కంకట, నారద, పర్వత, విశ్వవసు, పారిజాత, గల్లువల్ల, జలవాస, మక్షికస్వామి, భూర్జిల, చిక్కర.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here