అక్టోబరు 2023 నీవు పాడిన పాట By - October 15, 2023 0 10 FacebookTwitterPinterestWhatsApp [డా. బి. హేమావతి రచించిన ‘నీవు పాడిన పాట’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.] [dropcap]నీ[/dropcap] పెదవులతో నా హృదయాన నీవు పాడిన పాట కొమ్మలు రెమ్మలై చివురించె మూసిన కనులు తడియారి ఎదురుచూసే మరణ దరిన నీకోసం